విద్యుత్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు

విద్యుత్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు

ELR: ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్లో పలువురు అధికారులకు పదోన్నతులు, బదిలీలు చేస్తూ సంస్థ సీఎండీ పృద్వీతేజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్.ఉషారాణికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి, ఎల్బీఎం-ఎస్పీఎం విభాగానికి బదిలీ అయ్యారు. అలాగే కె.రమేష్‌ను జీలుగుమిల్లి ఆపరేషన్ డిప్యూటీ ఈఈగా, ఎన్.పద్మినిని అనకాపల్లి ప్రొటెక్షన్ విభాగానికి బదిలీ చేశారు.