రామ్మోహన్ నాయుడు లక్ష్యంగా వైసీపీ విమర్శలు..!

రామ్మోహన్ నాయుడు లక్ష్యంగా వైసీపీ విమర్శలు..!

AP: విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును లక్ష్యంగా చేసుకుని YCP నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇండిగో సంక్షోభాన్ని నివారించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. మాజీమంత్రి అంబటి రాంబాబు 'X' వేదికగా.. 'INDIGO ... NAIDU MUST GO!' అంటూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'రామ్మోహన్ నాయుడు తెలుగువారి పరువు తీశారు' అంటూ ఇటీవలే మాజీ మంత్రి అమర్నాథ్ కూడా వ్యాఖ్యానించారు.