VIDEO: 'శుభానంద అమ్మవారికి లక్ష పూలతో పుష్పార్చన'

VIDEO: 'శుభానంద అమ్మవారికి లక్ష పూలతో పుష్పార్చన'

BHPL: కాలేశ్వరంలోని శుభానంద అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమపువ్వుతో అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు పసుపు, తెలుపు, మెరున్ రంగుల చామంతి, కనుకాంబరం, మల్లెపూలతో లక్ష పుష్పాలతో అర్చన చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు శ్రీలలితా సహస్రనామ పారాయణం చేశారు.