కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాం: మంత్రి టీజీ భరత్
➢ ఎమ్మిగనూరులో వికలాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: MLA జయనాగేశ్వర్ రెడ్డి
➢ కర్నూలులో శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్