విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విజయనగరం కలెక్టరేట్‌లో అర్జీలను స్వీకరించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
➢ మతిస్థిమితం లేని నిరాశ్రయుల వివరాలు ఇవ్వండి: ఎస్పీ దామోదర్
➢ బొబ్బిలికోటలో తైక్వాండో క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే బేబినాయన
➢ తునివాడ నదిలో దిగి మత్స్యకారుడు గల్లంతు