'పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి'

'పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి'

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ బుధవారం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.