VIDEO: ఉప్పల్ రోడ్డు పై మళ్లీ దుమ్మురేగుతుంది..!

VIDEO: ఉప్పల్ రోడ్డు పై మళ్లీ దుమ్మురేగుతుంది..!

MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారి మార్గంలో రోడ్డు పై దుమ్మురేగుతుంది. కనీసం డ్రైవింగ్ చేసేటప్పుడు ముందు వాహనాలు కనబడని పరిస్థితి ఏర్పడుతుందని, రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయినట్లు అక్కడి వాహనదారులు ఆరోపించారు. సాధ్యమైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి బెస్ట్ పొల్యూషన్ నుంచి రక్షించాలని కోరుతున్నారు.