'పాఠశాలలకు రెండు రోజుల సెలవు'

'పాఠశాలలకు రెండు రోజుల సెలవు'

KNR: జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇల్లంతకుంట మండలంలోని అన్ని పాఠశాలలకు రెండు రోజుల సెలవు ప్రకటించినట్లు ఎంపీడీవో రాజేశ్వరరావు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లు నిషేధమన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండరాదని, స్వేచ్చగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు