'రూ. 200 కోట్లతో గురుకుల పాఠశాల నిర్మాణం'

'రూ. 200 కోట్లతో గురుకుల పాఠశాల నిర్మాణం'

KMM: వైరా మండలంలోని గురుకుల పాఠశాలలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్, స్కూల్ నిర్మాణ పనులకు రూ. 200 కోట్లతో డిప్యూటీ సీఎం మల్లు గట్టు విక్రమార్క, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శనివారం శంకుస్థాపన చేశారు. నిర్మాణంలో నాణ్యత పాటించాలని, వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.