సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం వాయిదా

సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం వాయిదా

NGKL: నేడు ప్రారంభం చేయబోయే సోమశిల-శ్రీశైలం లాంచీ ప్రయాణం వాయిదా వేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లు ఎత్తారు. తిరుగు ప్రయాణంలో వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదని వాయిదా వేసినట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ తెలిపారు.