'రైతాంగానికి ఎకరాకు రూ. 30వేలు ఇవ్వాలి'

'రైతాంగానికి ఎకరాకు రూ. 30వేలు ఇవ్వాలి'

NDL: బారీ వర్షాలు వల్ల వీ.ఆర్.ఎస్.పీ గేట్లు ఎత్తడంతో నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 30వేలు ఇవ్వాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం రైతు సంఘం నాయకులు రైతులతో కలిసి ఆత్మకూరు మండలంలోని పంట పొలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కల్తీ విత్తనాలు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, యూరియా కొరత, అప్పులతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు