ఉద్యమకారుడి తల్లికి మాజీ ఎమ్మెల్యే నివాళులు
నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందిన ఉద్యమకారుడు జాగటి ఆనంద్ తల్లి జాగటి లక్ష్మమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతూ.. NLG రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న రాత్రి ఆమె మృతి చెందగా, ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA భూపాల్ రెడ్డి ఆమె భౌతికా కాయానికి నివాళులు ఆర్పించారు. వారి వెంట మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.