రైల్లో అత్యాచారం.. రిమాండ్‌‌కు నిందితుడు

రైల్లో అత్యాచారం.. రిమాండ్‌‌కు నిందితుడు

HYD: రక్సెల్-సికింద్రాబాద్ రైలులోని వాష్ రూమ్‌లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడి ఫొటోలు బయటకొచ్చాయి. హైదరాబాద్‌ను చూడడానికి ఫ్యామిలీతో కలిసి వస్తున్న బాలికపై బేగంపేటలో ఉండే సంతోష్(బీహార్ వాసి) అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు. ఈ ఫిర్యాదుతో పోక్సో కేసు కింద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.