VIDEO: భారత్‌లో కొరియన్ టూరిస్ట్ కష్టాలు

VIDEO: భారత్‌లో కొరియన్ టూరిస్ట్ కష్టాలు

బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి ప్రయాణిస్తున్న ఓ కొరియన్ టూరిస్ట్‌కు రైలులో చేదు అనుభవం ఎదురైంది. ఎవరూ సీటు ఇవ్వకపోవడంతో తలుపు దగ్గరే నిలబడాల్సి వచ్చింది. ఇది గమనించిన TTE, బెర్తులపై పడుకున్న ప్రయాణికులను లేపి ఆ విదేశీ అతిథికి సీటు ఏర్పాటు చేశారు. TTE చేసిన ఈ సాయానికి ఆ పర్యాటకుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.