పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన కలెక్టర్
BPT: తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడి లక్ష్యం సాధించిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన త్యాగం మరువలేనిదని కొని ఆడారు.