'జాబ్ మేళాలో 49 మంది అభ్యర్థులు ఎంపిక'

'జాబ్ మేళాలో 49 మంది అభ్యర్థులు ఎంపిక'

ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ పాడేరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 115 మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ పీ.రోహిణి తెలిపారు. ఇందులో పలు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని, ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. వీరిలో 49 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.