దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు

దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు

AP: విజయవాడలోని దుర్గగుడి పాలకమండలి సభ్యులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు దుర్గగుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ప్రకటించారు. క్యూలైన్ల‌లో టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీవీలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారని తెలిపారు. ఉద్యోగలు ఆరోగ్యంపై ఆస్పత్రితో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు.