IND vs SA.. టాప్ 5 రన్ స్కోరర్స్

IND vs SA.. టాప్ 5 రన్ స్కోరర్స్

భారత్ vs సౌతాఫ్రికా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
 ✦ సచిన్ టెండూల్కర్ - 1741 (7 సెంచరీలు)
 ✦ జాక్ కలిస్ - 1734  (7)
 ✦ హషీమ్ అమ్లా - 1528 (5)
 ✦ విరాట్ కోహ్లీ - 1408 (3)
 ✦ ఏబీ డివిలియర్స్ - 1334 (3)