HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ జూబ్లీహిల్స్, బీహార్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం
✦ 2034 వరకు మాదే అధికారం: రేవంత్
✦ 500 రోజుల్లో KCR ప్రభుత్వం వస్తుంది: KTR
✦ KTR.. డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణానికి సిద్ధమా?: బండి
✦ అనారోగ్యమే నిజమైన పేదరికం: CBN
✦ తిరుపతి అన్నప్రసాదాలపై అంబటి ప్రశంసలు
✦ కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్