ఆరోగ్య బీమాపై అవగాహన సదస్సు..
BHNG: ఆలేరు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బస్టాండ్ ఎదుట Care Health Insurance ఆధ్వర్యంలో ఆరోగ్య బీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్ క్లబ్ మెంబర్ కొండ రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ఆరోగ్య బీమా అవసరాన్ని ప్రజలకు వివరించారు.