నవంబర్ 14: చరిత్రలో ఈరోజు

నవంబర్ 14: చరిత్రలో ఈరోజు

1889: భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జననం
1939: నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగ‌ర్‌రావు జననం
1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం
1984: సినీ నటి మమతా మోహన్ దాస్ బర్త్ డే
* జాతీయ బాలల దినోత్సవం
*తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
* ప్రపంచ మధుమేహ దినోత్సవం