ప్రభుత్వ ఉద్యోగి రేషన్ కార్డు పొందాడని ఫిర్యాదు..
WNP: భార్య ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న అధికారులను తప్పుదోవ పట్టించి రేషన్ కార్డు పొందాడని ఇవాళ పట్టణ పోలీస్టేషన్‌లో ఖలీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలో పలువురు వ్యక్తులు వారి భార్యలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా రేషన్ కార్డులు పొందడం విడ్డురంగా ఉందన్నారు. అధికారులు ఉద్యోగులకు ఉన్న రేషన్ కార్డులు తొలగించాలని కోరారు.