టెక్కలి సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్: మంత్రి
SKLM: టెక్కలి సమగ్రాభివృద్ధికి స్పష్టమైన మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం టెక్కలి పాత జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.3.50 కోట్లతో శంకుస్థాపన చేశారు. రూ. 2.20 కోట్లతో విస్తరించిన భవానీ నగర్- అయ్యప్ప నగర్ రహదారిని ప్రారంభించారు. నాయకులు ,ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.