చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ వీ. కోటలో కనకదాసు జయంతి వేడుకలలో పాల్గొన్న మంత్రి సవిత
➢ గుడిపాలలో 50కి పైగా కేసులు ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
➢ తిరుపతిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
➢ వెంకటేశ్వర స్వామిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విశ్వాసం లేదు: టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర
➢ పుంగనూరులో వైభవంగా  శివపార్వతుల కళ్యాణం