మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ
ASF: జిల్లా పర్యటనకు వచ్చిన ఉమ్మడి ADB జిల్లా ఇంఛార్జ్, మంత్రి జూపల్లి కృష్ణారావుకు డీసీసీ సుగుణక్క స్వాగతం పలికారు. కార్యక్రమంలో మహిళా సంఘాలకు వడ్డీ రహిత రుణాల రూ. 2,03,66,311 విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విటల్, అజ్మీర్ శ్యామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.