చిట్యాల గురుకులంలో విద్యార్థినికి కరెంట్ షాక్

చిట్యాల గురుకులంలో విద్యార్థినికి కరెంట్ షాక్

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఉదయం పాఠశాల ప్రవేశం ద్వారం ఇరుపక్కల జెండాలు నాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఇనుప పైపు అక్కడే ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో షార్ట్ సర్క్యూట్కి గురైంది.