పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

MLG: అనాథ, నిరాశ్రయ బాలికలకు 3ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు.హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలోమొత్తం 360 సీట్లు ఉన్నాయి.సివిల్,ఈఈఈ, కంప్యూటర్, ఈసీఈ కోర్సుల్లో ప్రతి ఒక్కటికి 60సీట్లు కేటాయించారు.ఎంపికైన వారికి విద్య,వసతి కల్పిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి టి. రవి తెలిపారు.