VIDEO: క్యూ లైన్‌లో ఉన్న రైతులతో మాట్లాడిన మాజీ MLA

WGL: చెన్నారావుపేట మండలంలోని PACS గోదాం వద్ద యూరియా బస్తాలకోసం రైతులు బారులు తీరారు. ఈ క్రమంలో గురువారం ఉదయం క్యూలైన్లో నిలబడ్డ రైతులతో నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రైతులను నట్టేట ముంచిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంగాటతో రైతులు బలవుతున్నారన్నారు.