VIDEO: 'మహిళల రక్షణే లక్ష్యంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి'

VIDEO: 'మహిళల రక్షణే లక్ష్యంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి'

HNK: మహిళల రక్షణే లక్ష్యంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని WGLషీ టీమ్ కానిస్టేబుల్ వంశీకృష్ణ అన్నారు. HNK లోని కాకతీయ జూనియర్ కళాశాలలో బుధవారం ఆయన విద్యార్థినిలకు షీ టీమ్స్ ద్వారా అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించారు. మహిళలపై నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో, వాటిని అదుపు చేయడానికి అందరూ తమవంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.