కొంతేరులో నిద్రపోతున్న వ్యక్తిని దారుణ హత్య

కొంతేరులో నిద్రపోతున్న వ్యక్తిని దారుణ హత్య

W.G: ఎలమంచిలి మండలం కొంతేరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తుల పౌలు అనే వ్యక్తిని పక్కింట్లో నివాసముండే ఏసుదాసు దారుణంగా హత్య చేసినట్లుగా కుటుంబసభ్యులు చెప్తున్నారు. గత కొంతకాలంగా పౌలు, ఏసుదాసుకు సరిహద్దు గొడవలు జరుగుతున్నాయి. ఇది మనసులో పెట్టుకున్న ఏసుదాసు అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పౌలుపై దాడిచేసి హత్యచేశాడు.