హైదరాబాద్ ఏరోస్పేస్ హబ్‌గా ఎదుగుతోంది: రేవంత్

హైదరాబాద్ ఏరోస్పేస్ హబ్‌గా ఎదుగుతోంది: రేవంత్

HYDలో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ (SAESI) ఏర్పాటు చేసినందుకు ఆ సంస్థకు CM రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. ఇది నగర అభివృద్ధికి మరింత దోహదపడుతుందని, నగరం ఏరోస్పేస్, ఏవియేషన్ హబ్‌గా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఏవియేషన్ రంగానికి చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో నెలకొన్నాయని అన్నారు.