VIDEO: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదలైన.. వినాయక చవితి సంబరాలు

VIDEO: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదలైన.. వినాయక చవితి సంబరాలు

WGL: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా మండపాలు సిద్ధమవుతున్నాయి. కమిటీ సభ్యులు వివిధ ఆకృతుల్లో మండపాలను తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ సరఫరా ఏర్పాటులో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. చిన్న విగ్రహాలకు ట్రక్కులు, పెద్ద విగ్రహాలకు ట్రాక్టర్లు, ప్రత్యేక వాహనాలు ఉపయోగించాలని సూచించారు.