'ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి'

'ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి'

ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం SFI ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు రాజు, ప్రవీణ్ మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్ ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని, ఖమ్మంకు జనరల్ యూనివర్సిటీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.