కొత్తవలస విద్యుత్ ఏ.ఈ గా చొప్ప సూరిబాబు

VZM: కొత్తవలస మండల విద్యుత్ శాఖ ఇంజనీర్‌గా చొప్ప సూరిబాబు బదిలీ వచ్చారు. ఇక్కడికి రాక ముందు వేపాడలో ఏ.ఈ గా పనిచేస్తూ కొత్తవలస బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో విధులు నిర్వహించిన ఐ. అప్పారావు విజయనగరం దాసన్నపేట ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు మరింత విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.