వడమాలపేటలో సెన్సెక్స్-2027 శిక్షణ పరిశీలన

వడమాలపేటలో సెన్సెక్స్-2027 శిక్షణ పరిశీలన

TPT: వడమాలపేట మండలంలో సెన్సెక్స్–2027 ఫేజ్-1 శిక్షణ తరగతులను రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌తో కలిసి పరిశీలించారు. మే 1 నుంచి 21 వరకు హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సెన్సెక్స్ ఫలితాల ఆధారంగా రాష్ట్రానికి నిధులు, సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.