నియామక పత్రాన్ని అందుకున్న AGP
CTR: పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ AGPగా బీ. సురేష్ బాబు నియమితులయ్యారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాలను అందుకున్నారు. అనంతరం పుంగనూరు కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరీఫాను కలిసి AGPగా తన బాధ్యతలను అధికారికంగా చేపట్టారు.