VIDEO: శివాలయంలో రుద్రాభిషేకాలు

VIDEO: శివాలయంలో రుద్రాభిషేకాలు

CTR: మాస శివరాత్రి సందర్భంగా గురువారం పుంగనూరులోని శివాలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు జరిగాయి. కోనేటిపాళ్యం సమీపాన ఉన్న పురాతన శైవక్షేత్రం శ్రీకాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చేశారు. తర్వాత బిల్వార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పరమేశ్వరుడిని దర్శించారు.