నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ బీహార్‌లో ఎన్డీయే విజయం.. ఇందుకూరుపేటలో బీజేపీ నేతలు సంబరాలు
➦ కందుకూరులో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ కాంతారావు
➦ ఆత్మకూరులో వైసీపీ 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం
➦ పిడతాపోలూరులో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి