ఒంటిమిట్ట ఆలయం వద్ద అగ్ని ప్రమాదం

ఒంటిమిట్ట ఆలయం వద్ద అగ్ని ప్రమాదం

KDP: ఒంటిమిట్ట ఆలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతండగా వెనుకాల ఉన్న పవర్ యూనిట్ వద్ద షార్ట్ సర్కూట్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలకు అదుపులోకి తెచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.