వసతిగృహాల్లో తాగునీటిపై ప్రభుత్వం చర్యలు
AP: ప్రభుత్వ వసతి గృహాల్లో స్వచ్ఛ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, హాస్టళ్లలో ఆర్‌వో ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రెండు ఏపీ స్టడీ సర్కిళ్లలోనూ ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.