VIDEO: తూప్రాన్ రహదారులు జలమయం

VIDEO: తూప్రాన్ రహదారులు జలమయం

MDK: తూప్రాన్ మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5:45 గంటలకు ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. రహదారుల మీదుగా వెళ్లేందుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది.