'విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి'

'విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి'

CTR: విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విష్ణుప్రియ పేర్కొన్నారు. గురువారం విజయపురం మండలం శ్రీ హరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహనా సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చెయ్యాలని, ఉతికిన బట్టలు ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HM వెంకమరాజు పాల్గొన్నారు.