VIDEO: 'అత్తమామల టార్చర్ భరించలేకపోతున్నా'

VIDEO: 'అత్తమామల టార్చర్ భరించలేకపోతున్నా'

NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో తన అత్తా మామలు కొట్టారని, నా భర్త పక్కన ఉండి కొట్టిస్తున్నాడని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు బాధితురాలు తెలిపారు. అత్తమామల టార్చర్ భరించలేకపోతున్నానని, ఇంటి నుంచి తరిమి వేయాలని చూస్తున్నారని, మా పాప కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.