రేపు విద్యుత్ సరఫర అంతరాయం..

రేపు విద్యుత్ సరఫర అంతరాయం..

ఆదిలాబాద్: నార్నూర్ మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ తెలిపాడు. గురువారం ఆయన మాట్లాడుతూ... 33/11 కేవీ విద్యుత్ లైన్ మరమ్మత్తు కోరకు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. మండల ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు..