కాంగ్రెస్ సీనియర్ నాయకుడి మృతి

కాంగ్రెస్ సీనియర్ నాయకుడి మృతి

NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు చింతల రమణారెడ్డి సోమవారం ఆకస్మికంగా మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మరణించాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ఆయన కీలకపాత్ర పోషించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.