విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన

NTR: విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్‌పై లయోలా కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు ఏసీపీ దామోదర్ వివరించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన డ్రగ్స్ సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.