'ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నేను వెనక్కి తగ్గను'

'ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నేను వెనక్కి తగ్గను'

KNR: తెలంగాణ సీఐడీ నోటీసులపై హూజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. ''ఏ తప్పు చేయకపోయినా.. నన్ను, నా కుటుంబాన్ని ఏదో ఒకవిధంగా ఇబ్బందులకు గురిచేయడం ఎంతో బాధించింది. నాపై కేసులు పెట్టుకోండి.. నోటీసులు ఇవ్వండి.. నేను వెనక్కి తగ్గను.  ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రశ్నించే గొంతును అణచలేరు అని సోషల్ మీడియాలో కౌశిక్‌రెడ్డి ట్వీట్ చేశారు.