VIDEO: సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత

RR: HCU వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా వీసీని కలవడానికి ప్రయత్నించిన విద్యార్థులను అడ్మినిస్ట్రేషన్ గేట్లు మూసివేసి అడ్డుకుంది. దీంతో గేట్ల వద్ద విద్యార్థిసంఘాల నాయకులు గుమిగూడటంతో ఉద్రిక్తతకు దారితీసింది.