VIDEO: అరుణను కోర్టుకు తరలించిన పోలీసులు

NLR: కోవూరు పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రేయసి అరుణపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆమెకు స్టేషన్‌లోనే పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి, అక్కడి నుంచి జిల్లా కోర్టుకు తీసుకెళ్లారు. ఓ బిల్డర్‌ను బెదిరించి ఫ్లాట్‌ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. బాధిత బిల్డర్ మురళీమోహన్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.