'ప్రభుత్వ వైఫల్యంతోనే అన్నదాతలకు అవస్థలు'

'ప్రభుత్వ వైఫల్యంతోనే అన్నదాతలకు అవస్థలు'

VZM: ప్రభుత్వ వైఫల్యంతోనే అన్నదాతలకు అవస్థలు ఏర్పడ్డాయని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తెలిపారు. మంగళవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బాధ్యతను విస్మరించి రైతుల తోలు తీస్తామని అనడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు.